Sani Pradosha Stotram (శని ప్రదోష స్తోత్రం )
Sri SankarMatt, Palakol శని ప్రదోష స్తోత్రం ఏ నార్చయంతి గిరిశం సమయై ప్రదోషె , ఏ నార్చితం శివ మపి ప్రణమంతి చాన్యే ఏతః కధాం శ్ర్ముతి పుటై నపి బంతి మూడః , ధే జన్మ జన్మ శుభవంతి నరా దరిద్రః ఏ వై ప్రదోష సమయే పరమేశ్వరస్య , కుర్వంత రన్య మనసౌం ఘ్రి సరోజ పూజా నిత్యం ప్రవృద్ధ ధన ధాన్య కళత్ర పుత్రాః, సౌభాగ్య సంపద దధి కాస్త ఇహైవ లోకే కైలాస శైల భువనేత్రి జగజ్జ న్నిత్రిం, గౌరిం నివేక్షిత కనకార్చిత రత్న పీఠే నృత్యం విధా తు మభివంచిత శూల పాణౌ , దేవా ప్రదోష సమయే న భజన్తి సర్వే గంధర్వ యక్ష పద ఘోరః సిద్ధ సాద్యా, విద్యా ధరమ రవ రాప్స ర సాం గణాస్య ఏ న్నేత్రినేత్ర నిలయ సహా భూత వర్గాః, ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థా అతః ప్రదోషే శివ ఏక ఏవ పూజ్యో ధనాన్యే , హరి పద్మజాజ్యః తస్మిన్ మహేశే విధి నేజ్య మానే, సర్వే ప్ర సీదంతి సురాధి నాధః ఈ శ్లోకాన్ని మీరు యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చును.