Posts

Showing posts with the label devotional

శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం

Image
శ్రీ  హనుమత్ స్తోత్రం వ్యాసతీర్థవిరచితమ్ ॥     నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ । పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥ ౧॥   నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ । సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥   వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా । తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥ ౩॥   నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః । ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥ ౪॥   భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ । వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥ ౫॥   త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః । వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥ ౬॥   పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః । విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥   సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః । యః కరోత్యత్ర సన్దేహం స యాతి నరకం ధ్రువమ్ ॥ ౮॥   ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ హనుమత్ స్తోత్రం సమ్పూర్ణమ్ ।   జై శ్రీరామ. జై హనుమాన్.

శ్రీ గణపతి గ కార అష్టోత్తర శతనామ స్తోత్రం

Image
  గకారరూపో గంబీజో గణేశో గణవందితః | గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః || 1 || గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః | గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః || 2 || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః | గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 || గంజానిరత శిక్షాకృద్గణితఙ్ఞో గణోత్తమః | గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః || 4 || గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః | గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః || 5 || గతాగతఙ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః | గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః || 6 || గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః | గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః || 7 || గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ | గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః || 8 || గర్భాధారో గర్భవాసి శిశుఙ్ఞాన ప్రదాయకః | గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః || 9 || గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః | గదాధరావతారీచ గంధర్వనగరార్చితః || 10 || గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః | గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః || 11 || గర్తాభనాభిర్గవ్...

బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం - ప్రాచీన కవి ప్రణీతం

Image
 బీజాక్షర గర్భితమైన ఆంజనేయ దండకం -  ప్రాచీన కవి ప్రణీతం ఇది శ్రీ మదజ్జాడాదిభట్ల నారాయణ దాసు గారికి స్నేహితుడైన ముక్తేవి పాలంరాజు గారి రచన.మామూలుగా మా వూరు అప్పట్లో తేలప్రోలు సంస్థానంలో భాగంగా వుండేది.కానీ ఈ కవిగారూ వర్ణకవి నాగరాజు అనే సంగీత విద్వాంసుడూ విజయనగర సంస్థానానికి దఖలు పడ్డారు.ఇక్కణ్ణించే అక్కడికి వెళ్ళి వస్తూ వుండేవాళ్ళు. ఆయన స్నేహితులొకరు  చాలాకాలం పాటు పిల్లలు కలగక ఇబ్బంది పడుతుంటే ఈ బీజాక్షరాలు గర్భితం చేసిన దండకాన్ని వ్రాసి ఇచ్చి దీనితో నీ కోరిక నెరవేరుతుందని భరోసా ఇస్తే ఆ తర్వాత దీని పారాయణ ఫలితంగా నలుగురు పిల్లలు పుట్టారట.   ..  శ్రీ మన్మహా అంజనీ గర్భసంభూత!సద్బ్రహ్నచారీ!కపీంద్రాది ముఖ్యా!లసద్ వజ్రతుల్య కపోలా మహారత్న సత్కుండలా కర్ణ!మౌంజీ ధరా!దీప్త యజ్ఞోపవీతాయ!కాలాగ్ని రుద్రాయ!శ్రీరామ పాదారవిందాయ!సుభ్రుంగాయ మానాంగ జంభాసురా!రంగనాధాయ!సిధ్ధాంత రంగప్రరంగేశ సంధాన!నీలాంగదా జాంబవంత సుషేణాం గవాక్ష నలానీల సంసేవ్యమానా!గిరీంద్రా నివాసాయ! మహోఛ్ఛాటనోఛ్ఛాటనో సాగరోల్లంఘనా!లంఖిణీ మర్దనా!రాము కార్యైక నిర్వాహకా!ఘోర లంకాపురీ దాహకా!దానవాధీశ్వర సౌధాంగణోద్భంగ!వహ్...

శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము

Image
  శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము 1. శ్రీమద్ అనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహ రాజా , జయ విజయీభవ ,  దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 2. శ్రీ విద్యాధరి రాధా సురేఖ , శ్రీ రాఖీ ధర , శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 3. మాతా సుమతి వాత్స ల్యా మృత పరి పోషిత జయ శ్రీపాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్య ను త , శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 5. సవితృకాఠక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 6. దో చౌపాతీ దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 7. పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాతా , జయ విజయీభవ , దిగ్విజయీ భవశ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 8. సుమతి నందన , నరహరి నందన దత్త  దేవ ప్రభు శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 9. పీఠికాపుర నిత్యవిహారా , మధుమతి దత్తా , మంగళరూపా , జయ విజయీభవ , దిగ్వ...

కాలభైరవ అష్టకం

Image
  కాలభైరవ అష్టకం – సాహిత్యం మరియు అర్థం (తెలుగులో): 1.  దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. 2.  భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. 3.  శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శ...

చాక్షుషోపనిషద్ (చక్షుష్మతీ విద్యా)

Image
  అస్యాః చాక్షుషీవిద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః । గాయత్రీ ఛందః । సూర్యో దేవతా । చక్షురోగనివృత్తయే జపే వినియోగః । ఓం చక్షుశ్చక్షుశ్చక్షుః తేజః స్థిరో భవ । మాం పాహి పాహి । త్వరితం చక్షురోగాన్ శమయ శమయ । మమ జాతరూపం తేజో దర్శయ దర్శయ । యథాహం అంధో న స్యాం తథా కల్పయ కల్పయ । కల్యాణం కురు కురు । యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ । ఓం నమః చక్షుస్తేజోదాత్రే దివ్యాయ భాస్కరాయ । ఓం నమః కరుణాకరాయాఽమృతాయ । ఓం నమః సూర్యాయ । ఓం నమో భగవతే సూర్యాయాక్షితేజసే నమః । ఖేచరాయ నమః । మహతే నమః । రజసే నమః । తమసే నమః । అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయ । మృత్యోర్మా అమృతం గమయ । ఉష్ణో భగవాన్ శుచిరూపః । హంసో భగవాన్ శుచిరప్రతిరూపః । య ఇమాం చక్షుష్మతీం విద్యాం బ్రాహ్మణో నిత్యమధీతే న తస్య అక్షిరోగో భవతి । న తస్య కులే అంధో భవతి । అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి । విశ్వరూపం ఘృణినం జాతవేదసం హిరణ్మయం పురుషం జ్యోతీరూపం తపంతం సహస్రరశ్మిః శతధావర్తమానః । పురః ప్రజానాముదయత్యేష సూర్యః । ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజసే అహో వాహిని వాహిని స్వాహా । [ ఓం న...

ఆదిత్య హృదయం : అర్ధములతో

Image
  ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది. ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు… 1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం  అర్థము:  యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. 2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః  అర్థము:  యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను. 3. అగస్త్య ఉవాచ: రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి  అర్థము :  ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. 4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం ...