శ్రీ గణపతి గ కార అష్టోత్తర శతనామ స్తోత్రం
గకారరూపో గంబీజో గణేశో గణవందితః | గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః || 1 || గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః | గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః || 2 || గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః | గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 || గంజానిరత శిక్షాకృద్గణితఙ్ఞో గణోత్తమః | గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః || 4 || గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః | గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః || 5 || గతాగతఙ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః | గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః || 6 || గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః | గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః || 7 || గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ | గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః || 8 || గర్భాధారో గర్భవాసి శిశుఙ్ఞాన ప్రదాయకః | గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః || 9 || గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః | గదాధరావతారీచ గంధర్వనగరార్చితః || 10 || గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః | గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః || 11 || గర్తాభనాభిర్గవ్...