Posts

Showing posts with the label stotram

చాక్షుషోపనిషద్ (చక్షుష్మతీ విద్యా)

Image
  అస్యాః చాక్షుషీవిద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః । గాయత్రీ ఛందః । సూర్యో దేవతా । చక్షురోగనివృత్తయే జపే వినియోగః । ఓం చక్షుశ్చక్షుశ్చక్షుః తేజః స్థిరో భవ । మాం పాహి పాహి । త్వరితం చక్షురోగాన్ శమయ శమయ । మమ జాతరూపం తేజో దర్శయ దర్శయ । యథాహం అంధో న స్యాం తథా కల్పయ కల్పయ । కల్యాణం కురు కురు । యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ । ఓం నమః చక్షుస్తేజోదాత్రే దివ్యాయ భాస్కరాయ । ఓం నమః కరుణాకరాయాఽమృతాయ । ఓం నమః సూర్యాయ । ఓం నమో భగవతే సూర్యాయాక్షితేజసే నమః । ఖేచరాయ నమః । మహతే నమః । రజసే నమః । తమసే నమః । అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయ । మృత్యోర్మా అమృతం గమయ । ఉష్ణో భగవాన్ శుచిరూపః । హంసో భగవాన్ శుచిరప్రతిరూపః । య ఇమాం చక్షుష్మతీం విద్యాం బ్రాహ్మణో నిత్యమధీతే న తస్య అక్షిరోగో భవతి । న తస్య కులే అంధో భవతి । అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి । విశ్వరూపం ఘృణినం జాతవేదసం హిరణ్మయం పురుషం జ్యోతీరూపం తపంతం సహస్రరశ్మిః శతధావర్తమానః । పురః ప్రజానాముదయత్యేష సూర్యః । ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజసే అహో వాహిని వాహిని స్వాహా । [ ఓం న...

ఆదిత్య హృదయం : అర్ధములతో

Image
  ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది. ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు… 1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం  అర్థము:  యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. 2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః  అర్థము:  యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను. 3. అగస్త్య ఉవాచ: రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి  అర్థము :  ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. 4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం ...

శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్

Image
  శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్ ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుద్గణాః లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్ సర్వం త్వమేవ బ్రహ్మైవ అజ మక్షర మద్యయమ్ అప్రమేయం మహాశాంత మచలం నిర్వికారకమ్ నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయ : ఏవమజ్ఞాన గాడాంధతమొపహత చేతసః సపశ్యంతి తథా మూడా : సదా దుర్గతి హేతవే . విష్ట్యాదీని స్వరూపాణి లీలా శోక విడంబనమ్ కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ తత్తదుక్తా : కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్ పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్