Posts

Showing posts from September, 2024

శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము

Image
  శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము 1. శ్రీమద్ అనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహ రాజా , జయ విజయీభవ ,  దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 2. శ్రీ విద్యాధరి రాధా సురేఖ , శ్రీ రాఖీ ధర , శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 3. మాతా సుమతి వాత్స ల్యా మృత పరి పోషిత జయ శ్రీపాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్య ను త , శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 5. సవితృకాఠక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 6. దో చౌపాతీ దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 7. పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాతా , జయ విజయీభవ , దిగ్విజయీ భవశ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 8. సుమతి నందన , నరహరి నందన దత్త  దేవ ప్రభు శ్రీ పాదా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ. 9. పీఠికాపుర నిత్యవిహారా , మధుమతి దత్తా , మంగళరూపా , జయ విజయీభవ , దిగ్విజయీభవ శ్రీమద్