శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము
శ్రీ సిద్ధ మంగళ స్తోత్రము
1. శ్రీమద్ అనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహ రాజా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీభవ.
2. శ్రీ విద్యాధరి రాధా సురేఖ, శ్రీ రాఖీ ధర, శ్రీ
పాదా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
3. మాతా సుమతి వాత్స ల్యా మృత పరి పోషిత జయ శ్రీపాదా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్య ను త, శ్రీ పాదా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
5. సవితృకాఠక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
6. దో చౌపాతీ దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీ పాదా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
7. పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాతా,
జయ విజయీభవ, దిగ్విజయీ భవశ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
8. సుమతి నందన,
నరహరి నందన దత్త
దేవ ప్రభు శ్రీ పాదా,
జయ విజయీభవ, దిగ్విజయీభవ శ్రీమద్ అఖండ
శ్రీ విజయీభవ.
9. పీఠికాపుర నిత్యవిహారా,
మధుమతి దత్తా, మంగళరూపా,
Comments
Post a Comment